Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
Murder : మహిళ దారుణ హత్య..!
Murder : మహిళ దారుణ హత్య..!
హత్నూర, మన సాక్షి :
మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మాదారం గ్రామ పరిధిలో చోటు చేసుకుంది.
స్థానిక ఎస్సై సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోవిందరాజు పల్లి కి చెందిన సునీత (35) మాదారం గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. గురువారం మృత దేహం లభ్యమైనట్లు ఆయన తెలిపారు. మృతదేహం గుర్తించి హత్యకు గల కారణాలు విచారణ జరుపుకున్నామని ఎస్ఐ సుభాష్ తెలిపారు.
ALSO READ : రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఆ కుటుంబాల వారికేనా. తెల్ల రేషన్ కార్డు ఉన్నా.. దండగేనా..!









