Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Devarakonda : కుక్కకాటుకి అందుబాటు లేని ఇంజక్షన్స్..!

Devarakonda : కుక్కకాటుకి అందుబాటు లేని ఇంజక్షన్స్..!

దేవరకొండ,మనసాక్షి:

దేవరకొండ పట్టణంలో గాంధీ బజార్, రంగ్రేజీ బజార్, ఎమ్మార్వో ఆఫీస్ ముందు కుక్క 7 మందికి కరవడం జరిగింది. స్థానిక దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వెళితే అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ ఒక ఇంజక్షన్ ఇచ్చి మరొక్క ఇంజక్షన్ ఆసుపత్రిలో లేవు అయిపోవడం జరిగిందని చెప్పడం జరిగింది.

స్థానికులు ఆరోపిస్తూ వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వస్తే ఇంజక్షన్స్ అయిపోవడమేందని ఆరోపించినారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి మారుమూల ప్రాంత గా ఉన్న దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందకపోతే నలగొండ హైదరాబాద్ కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

ALSO READ : Sand: ఇకపై ఇసుక ఫ్రీ.. వారి అవసరాలకు మాత్రమే..!

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు