Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

Ap News : ఏపీలో మొదలైన ఆట.. వేట..!

Ap News : ఏపీలో మొదలైన ఆట.. వేట..!

మన సాక్షి , అమరావతి :

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో అధికారం తగ్గించుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. భారీ మెజారిటీతో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆయనను గత సంవత్సరంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి విధితమే.

ఆ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లే నడుచుకున్నారు సిఐడి చీఫ్ సెంజయ్. ఇప్పుడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సిఎస్ జవహర్ రెడ్డి సంజయ్ ని సెలవు పై పంపించారు. దాంతో సంజయ్ నిన్న రాత్రి అమెరికా జంప్ అయ్యారు.

ఆ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు జవహర్ రెడ్డి పై మండిపడ్డారు. సుమారు 20 నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు బేబీ అయ్యారు. ఓటింగ్ జరుగుతున్నా సంజయ్ కు ఎందుకు సెలవు పై పంపించారని నిలదీశారు.

ఇకపై ప్రతి విషయంలో నిఘా ఉంటుందని, వ్యక్తిగతంగా ఎవరు పనిచేసినా ఊరుకునేది లేదని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. సొంత నిర్ణయాలు తీసుకుంటే పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది.

ALSO READ : 

BREAKING : సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్.. సొంత జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం..!

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా..? ఉంటే ప్రతి నెల రూ. 5 వేలు పొందవచ్చు, మీరు తెలుసుకోండి..!

BREAKING : దామరచర్ల వైటిపిఎస్ లో రూ.1.49 కోట్ల విలువైన అల్యూమినియం షీట్ల చోరీ.. చాకచక్యంగా చేదించిన పోలీసులు..!

మరిన్ని వార్తలు