Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

Chandrababu : నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. మంత్రులు వీరే..!

Chandrababu : నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. మంత్రులు వీరే..!

మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నారు. మంత్రిమండలిలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీలకు కూడా అవకాశం కల్పించారు.

 

మంత్రులు వీరే :

చంద్రబాబు తన కొత్త మంత్రివర్గంలో జనసేనకు మూడు, బిజెపికి ఒక మంత్రి పదవి కేటాయించారు. ముగ్గురు మహిళలను ఎంపిక చేశారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు అవకాశం దక్కింది. బిజెపి నుంచి సత్య కుమార్ మాత్రమే మంత్రి కానున్నారు. టిడిపి నుంచి నారా లోకేష్ తో పాటుగా అచ్చం నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణ, వంగలపూడి అనిత, రామానాయుడు, నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి ఉన్నారు.

ALSO READ : 

BIG BREAKING : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు.. ధర్మల్ ప్లాంట్స్ పై విచారణ..!

NDA : ఎన్డీఏ ఏపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు.. అహంకారం కూలిపోయిందంటూ సంచలన కామెంట్..!

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

మరిన్ని వార్తలు