Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : గాంధీభవన్ లో రుణమాఫీ సంబరాలు.. (వీడియో)

Hyderabad : గాంధీభవన్ లో రుణమాఫీ సంబరాలు.. (వీడియో)

మన సాక్షి , హైదరాబాద్ :

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సందర్భంగా హైదరాబాదులోని గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణాసంచాలు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి, అధికార ప్రతినిధులు సత్యం, శ్రీరంగం, కమల్ తదితరులు ఉన్నారు.

వీడియో

ఇవి కూడా చదవండి

కృష్ణమ్మ పరవళ్ళు.. తెరుచుకున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు.. త్వరలో శ్రీశైలం, సాగర్ కు వరద..!

కాకి అరుస్తుందని తాడుతో కట్టేసిన చికెన్ షాప్ యజమాని.. ఆ తర్వాత ఏం జరిగింది.. (వీడియో చూడండి)

మరిన్ని వార్తలు