Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

40 మంది ప్రాణాలు కాపాడి.. చివరికి తుది శ్వాస విడిచిన ఆర్టీసీ డ్రైవర్..!

40 మంది ప్రాణాలు కాపాడి చివరికి ఆర్టీసీ డ్రైవర్ తుది శ్వాస విడిచాడు. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో చోటుచేసుకుంది.

40 మంది ప్రాణాలు కాపాడి.. చివరికి తుది శ్వాస విడిచిన ఆర్టీసీ డ్రైవర్..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

40 మంది ప్రాణాలు కాపాడి చివరికి ఆర్టీసీ డ్రైవర్ తుది శ్వాస విడిచాడు. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో చోటుచేసుకుంది. కాకినాడ నుంచి వైజాగ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును నడుపుతున్న డ్రైవర్ శివ గుండెపోటుకు గురయ్యాడు. ప్రాణం పోయే పరిస్థితిలోనూ కూడా నొప్పిని లెక్కచేయకుండా స్టీరింగ్ గట్టిగా పట్టుకుని బస్సును సురక్షితంగా పక్కకు ఆపాడు. ఆ తర్వాత వెంటనే తువిశ్వాస గెలిచాడు. ఈ ఘటనతో ప్రయాణికులంతా కన్నీటిపర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు