క్రైంBreaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా
Sangareddy District : ద్విచక్ర వాహనాలు సీజ్..!
Sangareddy District : ద్విచక్ర వాహనాలు సీజ్..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో సోమవారం ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను రోడ్డుపైకి వస్తే సీజ్ చేస్తామని వాహనదారులకు సూచించారు. ఈరోజు మండల కేంద్రంలో పత్రాలు లేని ఎనిమిది ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
అనంతరం తమ ద్విచక్ర వాహనాల పత్రాలు తీసుకొచ్చి వాహనాలు తీసుకెళ్లాలని కోరారు. ఎవరైనా చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే యజమానిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నారాయణ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ALSO READ :
WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!
BIG BREAKING : శ్రీశైలంకు గంట గంటకు పెరుగుతున్న వరద.. ఈరోజే ఎత్తనున్న 4 గేట్లు..!









