Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణహైదరాబాద్

Telangana : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం..!

Telangana : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం..!

మన సాక్షి హైదరాబాద్

రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ గా బుధవారం జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలో జిష్ణు దేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.

గవర్నర్ విష్ణు దేవ్ వర్మకు స్వాగతం పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి

 

ఇవి కూడా చదవండి :

రేపు తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దగ్ధం.. బీఆర్ఎస్ పిలుపు..!

Srisailam : శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల, సాగర్ కు 2.79 లక్షల క్యూసెక్కుల నీరు.. ఆగస్టు 2న ఎడమ కాలువకు నీటి విడుదల..!

మరిన్ని వార్తలు