తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

పోస్టుమేట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం..!

పోస్టుమేట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

2024-25 విద్యా సంవత్సరమునకు గాను నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల మేనేజ్మెంట్ మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థిని/ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనములకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి కె. ఉమాపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆన్ లైన్ ద్వారా పోస్ట్-మెట్రిక్ ఫ్రెష్ మరియు రెన్యూవల్ దరఖాస్తులను హెచ్ టి టి పి ఎస్//తెలంగాణ ఈ పాస్. సి జి జి. జి ఓ వి. ఇన్ వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకుని సంబంధిత కళాశాలలలో సమర్పించాలన్నారు. ధరఖాస్తులు ఈనెల 1 నుండి డిసెంబర్ 31 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

LATEST UPDATE : 

Railway : రాత పరీక్ష లేకుండానే రైల్వే జాబ్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!

Cm Revanth Reddy : తుఫాన్ నష్ట బాధితులకు భారీ సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..!

మరిన్ని వార్తలు