ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిఎస్డివో..!
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిఎస్డివో..!
మన సాక్షి ప్రతినిధి :
ఓ వ్యాపారి నుంచి జిఎస్టీ లైసెన్స్ కోసం లంచం తీసుకుంటూ డిప్యూటీ స్టేట్ టాక్స్ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి మంగళవారం ఏసీబీ చిక్కాడు. వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ మర్లలో ఓ వ్యాపారి జీఎస్టీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ఆ వ్యాపారి వద్ద మహబూబ్ నగర్ జిల్లా వాణిజ్య పనుల శాఖ డిప్యూటీ స్టేట్ టాక్స్ అధికారిగా వెంకటేశ్వర రెడ్డికి 50,000 లంచం డిమాండ్ చేశారు. దాంతో ఆ వ్యాపారి ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. మహబూబ్ నగర్ ఏసీబీ డిఎస్పి కృష్ణయ్య గౌడ్ ఆధ్వర్యంలో వాణిజ్య పనుల శాఖ అధికారి కార్యాలయంలో వ్యాపారి నుంచి పదివేల రూపాయల లంచం తీసుకుంటుండగా డిఎస్డివో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.
దాంతో ఏసీబీ అధికారుల బృందం పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. నల్లగొండ ఏసీబీ ఎస్సైలు వెంకట్రావు, రామారావు ఆధ్వర్యంలో 9 మంది గద్వాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అతని బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉంది.
LATEST UPDATE :
Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..!
Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
పోస్టుమేట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం..!
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!









