Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)
Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)
మన సాక్షి , వెబ్ డెస్క్:
లైకులు, ఫాలోయింగ్ లు, షేర్ల కోసం యువత ఎలాంటి పని అయినా చేస్తుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ కావడానికి, నేమ్ సంపాదించుకోవడానికి నాలుగు గోడల మధ్య జరిగే సన్నివేశాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలాంటిదే ఈ సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది.
సోషల్ మీడియాలో నేమ్ సంపాదించడానికి కొంతమంది దేనికైనా తెగిస్తారు అని విషయం ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఏం జరిగిందంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఓ కొత్త జంట శోభనానికి సంబంధించింది. ఫస్ట్ నైట్ సంబంధించిన ఈ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో కాస్త తెగ వైరల్ అవుతుంది.
కొత్తగా పెళ్లయిన జంట తమ ఫస్ట్ నైట్ వీడియోను షేర్ చేసి రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వీడియోకు అదిరిపోయే క్యాప్షన్ కూడా పెట్టారు. ఫస్ట్ నైట్ రోజు మేమిద్దరం కలిసి ఏం చేస్తున్నామో మీరే చూడండి. అంటూ టైటిల్ కూడా పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో ఒకరిని ఒకరు రొమాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ను షేర్ చేశారు. ఈ వీడియో పై నేటిజన్స్ కామెంట్లు భారీగా పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఏమైనా చేస్తున్నారని హద్దులు కూడా మీరుతున్నారని, భారతీయ సంస్కృతి మర్చిపోతున్నారని కామెంట్స్ పెడుతున్నారు.
మరికొందరు చీ చీ ఇలాంటి సన్నివేశాలను కూడా షేర్ చేస్తారా..? అంటూ వాపోతున్నారు. కొత్తజంట తమ ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఒక్కసారిగా విమర్శలకు గురవుతున్నారు. ఏది ఏమైనా నాలుగు గోడల మధ్య జరిగిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
VIDEO
मोबाईल की unboxing तो बहुत देखी होगी
आज पहली बात देखो बीवी की unboxing
😂😂😂😂😂😂😂 pic.twitter.com/8Yb7RxRpsZ— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) October 13, 2024
మరిన్ని వీడియోలు క్లిక్ చేసి చూడండి :
Viral Video : భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు.. భార్య చేసిన పనికి షాక్.. (వీడియో)
Viral Video : అయ్య బాబోయ్.. ఎంత అదృష్టవంతురాలో ఆమె.. (వీడియో)
Viral Video : ప్రీవెడ్డింగ్ షూట్ లోనే అలా.. ఇదేం ఆత్రం రా నాయన.. (వీడియో)
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)









