Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : ట్రస్మా నూతన కార్యవర్గం.. అభినందించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

Miryalaguda : ట్రస్మా నూతన కార్యవర్గం.. అభినందించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

మిర్యాలగూడ, మన సాక్షి:

ట్రస్మా పట్టణ అధ్యక్షులుగా బొడ్డుపల్లి వరప్రసాద్, కార్యదర్శిగా ఓరుగంటి శ్యాంసుందర్, కోశాధికారిగా పాశం శ్రీధర్ రెడ్డి, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులుగా కందాళ శ్రీనివాసచారి, కార్యదర్శిగా కందిమల్ల దామోదర్, కోశాధికారిగా సాలెం వెంకటేశ్వర్లు ఎన్నికైనారు.

కాగా మిర్యాలగూడ పట్టణ, డివిజన్ నూతన కార్యవర్గాన్ని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మంగళవారం అభినందించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు వంగాల నిరంజన్ రెడ్డి, శ్రీరామకవచం నాగరాజు, అలుగుబెల్లి శ్రీనివాసరెడ్డి, కుందూరు శ్యాంసుందర్ రెడ్డి, ముక్కమాల రాం మోహన్, గాదె రవీందర్ రెడ్డి, రాములు, పోలగాని సాయి శ్రీనివాస్ లు పాల్గొని నూతన కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు