Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : ఇందిరా మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన..!

District collector : ఇందిరా మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇందిరా జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణo కోసం గురువారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.

సింగారం మలుపు దారిలో గల జిల్లా నూతన కలెక్టరేట్ సముదాయం సమీపంలోని స్థలoతో పాటు డిఆర్డిఓ కార్యాలయ పక్కనున్న స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు.

జిల్లా మహిళా సమాఖ్య భవన డిజైన్ ఆధారంగా స్థలాన్ని కేటాయించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం డిఆర్డిఓ కార్యాలయం వెనక భాగంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే పెట్రోల్ బంక్ ను కలెక్టర్ పరిశీలించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు