తెలంగాణBreaking News

Gold Price : ముగిసిన కార్తీక మాసం.. మళ్లీ పసిడి కి రెక్కలు..!

Gold Price : ముగిసిన కార్తీక మాసం.. మళ్లీ పసిడి కి రెక్కలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధర మళ్లీ పైకి పోతుంది. గత నెల రోజుల క్రితం తులం బంగారం 80,000 మార్కు దాటిన విషయం తెలిసిందే. కానీ నెలరోజుల కాలం నుంచి బంగారం ధర తగ్గుముఖం పట్టింది.

కార్తీక మాసం మొత్తం బంగారం ధర తగ్గడంతో మహిళలు ఆనందంలో ఉన్నారు. దాంతో బంగారం కొనుగోళ్లు కూడా వేగం పుంజుకున్నాయి. కానీ కార్తీకమాసం పూర్తయిన మసటిరోజే మంగళవారం బంగారం ధర కాస్త పెరిగింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 4300 పెరిగింది. 22 క్యారెట్ కు 4000 రూపాయలు పెరిగింది.

హైదరాబాదులో (డిసెంబర్ 03) ధరలు :

24 క్యారెట్స్

ఒక గ్రాము1780 రూపాయలు

8 గ్రాములు 62,240 రూపాయలు

10 గ్రాములు 77,780 రూపాయలు

100 గ్రాములు 7,77,800 రూపాయలు

22 క్యారెట్స్:.

1 గ్రాము 71 30 రూపాయలు

8 గ్రాములు 57,040

10 గ్రాములు 71 300 రూపాయలు

100 గ్రాములు 7,13,000 రూపాయలు ఉంది.

MOST READ :

మరిన్ని వార్తలు