Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
viralBreaking NewsTOP STORIES

Viral Video : డబ్బులు ఊరికే రావు.. బ్యాంకు మేనేజర్ ను పిచ్చి కొట్టుడు కొట్టిన కస్టమర్..!

Viral Video : డబ్బులు ఊరికే రావు.. బ్యాంకు మేనేజర్ ను పిచ్చి కొట్టుడు కొట్టిన కస్టమర్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

యూనియన్ బ్యాంకు లో బ్యాంకు మేనేజర్ కు కస్టమర్ ను వాగ్వివాదం చోటుచేసుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్ పై పెరిగిన టాక్స్ ఎగ్జామ్స్ పై కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కాస్త ఘర్షణ దారితీసింది. ఆపై బ్యాంక్ మేనేజర్ ను కస్టమర్ పిచ్చికొట్టుడు కొట్టాడు. ఈ సంఘటన బ్యాంకులో ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ గా మారింది.

యూనియన్ బ్యాంకు లో జైమాన్ రావల్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఆ మొత్తం డబ్బుపై బ్యాంకు ట్యాక్స్ విధించింది. దాంతో కస్టమర్ బ్యాంక్ మేనేజర్ పై దాడికి దిగాడు. ఫిక్స్డ్ డిపాజిట్ పై టాక్స్ మినయించడం లేదంటూ కొట్టడం స్టార్ట్ చేశాడు. మొదట వారి మధ్య వాగ్వాదం.. ఆ తర్వాత ఘర్షణకు దారి తీసింది.

బ్యాంకు మేనేజర్ ను రావల్ పిచ్చికొట్టుడు కొట్టాడు. అతని తల్లితోపాటు బ్యాంకుకు వచ్చాడు. మేనేజర్ పై దాడికి అక్కడిన వారందరూ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినా రావల్ ఆగకుండా బ్యాంక్ మేనేజర్ ని కొట్టాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

డిసెంబర్ 7వ తేదీన జై మన రావల్ వస్తాపూర్ ప్రాంతంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్ళాడు. ఫిక్స్డ్ డిపాజిట్ పై పెరిగిన ట్యాక్స్ ఎగ్జామ్స్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని దాడి జరిగింది. ఇది బ్యాంకు సీసీపూటేజీలో పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

VIDEO 

MOST READ :

మరిన్ని వార్తలు