Breaking Newsతెలంగాణవిద్య
Holidays : విద్యార్థులకు ఎగిరిగుంతసే న్యూస్.. వరుసగా సెలవులు, ఎప్పుడంటే..!
Holidays : విద్యార్థులకు ఎగిరిగుంతసే న్యూస్.. వరుసగా సెలవులు, ఎప్పుడంటే..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్ తెలియజేసింది. మూడు రోజులపాటు వరుసగా సెలవులు రానున్నాయి. డిసెంబర్ నెలలోనే పాఠశాలలకు వరుసగా సెలవులు రానున్నాయి. డిసెంబర్ 24 నుండి 26 వరకు మూడు రోజులపాటు వరుసగా క్రిస్మస్ సెలవులు రానున్నాయి.
డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే, దాంతోపాటు జనరల్ హాలిడే కాబట్టి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఈ సెలవులు తెలంగాణ వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు వర్తించనున్నాయి.
MOST READ :
-
Phone Call : ఈ నెంబర్ల నుంచి ఫోన్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయొద్దు.. అవి ఏంటో తెలుసుకుందాం..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు నిధులు సిద్ధం.. ఇక ఖాతాలలో జమ..!
-
Gold Price : పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజే రూ.8200 పెరిగింది, ఈరోజు తులం ధర..!
-
TG News : తెలంగాణ పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం.. రూ. 300కే ఇంటర్నెట్ కనెక్షన్, టెలిఫోన్, ఓటీటీ లు..!









