జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణసంగారెడ్డి జిల్లా
Mpdo : ప్రశంస పత్రం అందుకున్న ఎంపీడీవో..!
Mpdo : ప్రశంస పత్రం అందుకున్న ఎంపీడీవో..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో మంగళవారం వికలాంగుల దినోత్సవ సందర్భంగా కంగ్టి మండల అభివృద్ధి అధికారి సత్తయ్య కు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రశంస పత్రం మెమొంటో అందజేశారు.
మండల పరిధిలోని వికలాంగుల శ్రమశక్తి సంఘాలకు ఉపాధి హామీ పనులు జిల్లాలో కంగ్టి మండలంలో ఎక్కువ పని దినాలు కల్పించడంతో ఈ ప్రశంస పత్రం అందుకున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. అవార్డు రావడంతో చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
LATEST NEWS :









