తెలంగాణBreaking Newsక్రీడలునల్గొండవిద్య
Nalgonda : జూడో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన నల్గొండ విద్యార్థులు..!
Nalgonda : జూడో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన నల్గొండ విద్యార్థులు..!
నల్గొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం శ్రీ కృష్ణవేణి హై స్కూల్ కు చెందిన విద్యార్థులు కనుకు శ్రీజ ,జంగ్లీ గణేష్ ,ఖమ్మంపాటి వర్షశ్రీ సీఎం కప్ జూడో పోటీలలో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ గేమ్స్ లో శ్రీ కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు నల్లగొండలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచారు.
ఈనెల 27న కరీంనగర్లో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నిక కావడం చాలా గొప్ప విషయమని పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ మట్ట చెన్నయ్య గౌడ్ తెలియజేశారు. విజేతలైన విద్యార్థులకు పాఠశాల చైర్మన్ మట్ట సబితా ఉపాధ్యాయులు కోచ్ ఆంజనేయులు తల్లిదండ్రులు అభినందించారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ మానవత్వం.. పల్లీలు అమ్మే వికలాంగ మహిళకు..!
-
Gold Price : మహిళలకు గోల్డెన్ న్యూస్.. వరుసగా మూడో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..!
-
Postel Department : పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. టెన్త్ అర్హత, వేతనం రూ. 63,200..!
-
PrajaPalana : ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, రూ.500 వంటగ్యాస్.. మళ్లీ ప్రజా పాలన దరఖాస్తులకు అవకాశం..!









