Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Devarakonda : కబేలాలకు తరలిస్తున్న పశువుల పట్టివేత..!
Devarakonda : కబేలాలకు తరలిస్తున్న పశువుల పట్టివేత..!
చింతపల్లి, మన సాక్షి :
మల్లేపల్లి నుండి హైదరాబాదుకు రెండు వాహనాలలో ఆదివారం సాయంత్రం చింతపల్లి పోలీసులు రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తుండగా (TSO6UA8158) నెంబర్ గల మహేంద్ర బొలెరో గూడ్స్ వాహనంలో,(TS31T6905) అశోక్ లీ ల్యాండ్ వాహనాలలో హైదరాబాదులోని కబేలాలకు అక్రమంగా తరలిస్తున్నారు.
12 పశువులను లేగ దూడలను చింతపల్లి పోలీస్ లు పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి. యాదయ్య పేర్కొన్నారు. పట్టుకున్న పశువులను నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ గ్రామంలోని గురునానక్ గోశాలకు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
MOST READ :
-
UPI : గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారా.. అయితే జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల క్లారిటీ.. ఒక్క రైతును కూడా తగ్గించం.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : రైతులకు అదిరిపోయే శుభవార్త.. మరో కొత్త పథకం ప్రారంభం..!
-
District collector : స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. జిల్లా కలెక్టర్..!









