Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking News

February : ఫిబ్రవరి నెల.. భూమ్మీద ఉన్నవారికి ఇదే ఆఖరు.. స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యమే..!

February : ఫిబ్రవరి నెల.. భూమ్మీద ఉన్నవారికి ఇదే ఆఖరు.. స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యమే..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఫిబ్రవరి నెల ఆశ్చర్య కల్పిస్తుంది. ఇది ఇప్పుడు భూమ్మీద బ్రతికి ఉన్న వారందరికీ ఇదే చివరి సారి. మళ్ళీ 823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఇలాంటి అద్భుత అవకాశం. అదేంటంటే.. తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఫిబ్రవరి మాసం ప్రతి ఏట 28 రోజులు మాత్రమే ఉంటాయి. లీపు సంవత్సరంలో 29 రోజులు ఉంటాయి. ప్రతి ఏడాదిలో ఫిబ్రవరి నెల అతి చిన్నది. ఈ ఏడాది లీపు సంవత్సరం కూడా కాదు. కాబట్టి 28 రోజులే ఉన్నాయి.

2025 ఫిబ్రవరి మాసంలో నాలుగు ఆదివారాలు, నాలుగు సోమవారాలు, నాలుగు మంగళవారాలు, నాలుగు బుధవారాలు, నాలుగు గురువారాలు, 4 శుక్రవారం, నాలుగు శనివారాలు వస్తున్నాయి.

ఇలాంటి ఫిబ్రవరి చూసినవారు చాలా అరుదు. ఇది తిరిగి 823 సంవత్సరాలకు వస్తుంది.
ఈ ప్రత్యేకత వారంలో ఏడు రోజులు ఉండగా ఒక్కొక్క వారం నాలుగు రోజుల పాటు వస్తుంది. ఇదే ఈ నెల ప్రత్యేకత.

MOST READ :

  1. Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్ష లేకుండా ఎంపిక..!

  2. District collector : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి.. కలెక్టర్ ఆదేశం..!

  3. District collector : ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. కీలక ఆదేశాలు జారీ..!

  4. Indiramma Bharosa : భూమిలేని వారికి ఏటా రూ.12 వేలు.. మీరూ అర్హులేనా.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!

  5. Rythu Bharosa : రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు.. ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే..!

 

మరిన్ని వార్తలు