Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

భీంగల్ సీఐగా సత్యనారాయణ గౌడ్..!

భీంగల్ సీఐగా సత్యనారాయణ గౌడ్..!

నిజామాబాద్ జిల్లా : భీంగల్,  మన సాక్షి :

నిజామాబాద్ జిల్లా కమిషనరేట్ పరిధిలోని భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పొన్నం సత్యనారాయణ గౌడ్ ను నియమిస్తూ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆయనను ఇక్కడికి బదిలీ చేశారు. ఇది వరకు భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేసిన నవీన్ కుమార్ ను కమిషనరేట్ కు బదిలీ చేయడం జరిగింది.

MOST READ : 

TG News : మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి రూ.12 వేలు..!

Jobs : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో కొలువుల జాతర..!

నేలకొరిగిన ఎర్రమందారం.. ముగిసిన దామోదర్ ప్రస్థానం.. బీజాపూర్​ ఎన్​కౌంటర్​ లో మరణించిన బడే చొక్కారావు..!

February : ఫిబ్రవరి నెల.. భూమ్మీద ఉన్నవారికి ఇదే ఆఖరు.. స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యమే..!

Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్ష లేకుండా ఎంపిక..!

మరిన్ని వార్తలు