Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
నల్గొండBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణ

Miryalaguda : ఇటుక బట్టీలపై అధికారుల దాడులు.. యజమానిపై కేసు నమోదు..!

Miryalaguda : ఇటుక బట్టీలపై అధికారుల దాడులు.. యజమానిపై కేసు నమోదు..!

మిర్యాలగూడ , మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఇటుక బట్టిలపై అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని గూడూరులో బాల కార్మికులను పనిలో పెట్టుకున్నట్లు వచ్చిన ఫిర్యా దు మేరకు శుక్రవారం దాడులు నిర్వహించారు. సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డిఎస్పి రాజశేఖర్ రాజు తో పాటు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శేషా రత్నం దాడులు నిర్వహించారు.

ఒడిశా కు చెందిన సాయి మహానంద( 5 సంవత్సరాలు) రింకి తండి (6 సంవత్సరాలు) ఆరోహి కుమార్ (తొమ్మిది సంవత్సరాలు) మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ శివారులో ఇటుక బట్టీలలో పనిచేస్తున్నారు. కాగా ఈ విషయంపై యజమాని యాగంటి రమణయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా కు కావల్సినవి ఇవే.. వారికే పంట సహాయం.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Gold Price : మరోసారి భారీగా పెరిగిన గోల్డ్.. ఈరోజు ధర ఎంతంటే..!

  3. Additional collector : అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి.. అదనపు కలెక్టర్..!

  4. TG News : పింఛన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. త్వరలో అర్హుల ఎంపిక..!

  5. Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు