Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
Shankarpally : శంకర్పల్లిని కప్పేసిన మంచు దుప్పటి..!
Shankarpally : శంకర్పల్లిని కప్పేసిన మంచు దుప్పటి..!
శంకర్పల్లి, (మన సాక్షి):
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పట్టణాన్ని శనివారం ఉదయం మంచు దుప్పటి కప్పేసింది. ఇప్పటి వరకు కూడా పొగ మంచు వీడలేదు. రోడ్లపై మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాలకు హెడ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా మూవ్ అవుతున్నారు. పొగ మంచు ప్రభావంతో జనం బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆహ్లాద వాతావరణంతో పుర ప్రజలు సేద తీరారు.
MOST READ :
-
Miryalaguda : ఇటుక బట్టీలపై అధికారుల దాడులు.. యజమానిపై కేసు నమోదు..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు కావల్సినవి ఇవే.. వారికే పంట సహాయం.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : పింఛన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. త్వరలో అర్హుల ఎంపిక..!
-
District collector : పరీక్ష వ్రాసే విధానాన్ని విద్యార్థులకు తెలపాలి.. కలెక్టర్ ఆదేశం..!









