Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Suryapet : సూర్యాపేటలో యువకుడి దారుణ హత్య..!
Suryapet : సూర్యాపేటలో యువకుడి దారుణ హత్య..!
సూర్యాపేట రూరల్ , మనసాక్షి:
యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. మామిళ్లగడ్డకు చెందిన వడ్లకోండ కృష్ణ (అలియాస్ మాల బంటి) అనే యువకుడు ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. జనగామ రహదారి నుంచి పిల్లలమర్రి కి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై సోమవారం ఆయన మృతదేహం ఉంది.
బండరాళ్లతో మోదీ హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పాతకక్షలే హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలమర్రి గ్రామానికి చెందిన అమ్మాయి ని ప్రేమ వివాహ చేసుకున్నాడు. అమ్మాయి బంధువులే హత్య చేపించినట్టుగా మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా ప్రారంభం నేడే.. అమలు ఎప్పుడో తెలుసా.. బిగ్ అప్డేట్..!
-
Miryalaguda : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. లక్షల్లో వసూలు.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్..!
-
Miryalaguda : ఇటుక బట్టీలపై అధికారుల దాడులు.. యజమానిపై కేసు నమోదు..!
-
TG News : పింఛన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. త్వరలో అర్హుల ఎంపిక..!
-
Additional collector : అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి.. అదనపు కలెక్టర్..!









