Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : అతివేగంతో వాహనాలపైకి దూసుకెళ్లిన కంటైనర్.. వ్యక్తి మృతి..!

Miryalaguda : అతివేగంతో వాహనాలపైకి దూసుకెళ్లిన కంటైనర్.. వ్యక్తి మృతి..!

మనసాక్షి, మిర్యాలగూడ :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కంటైనర్ అతివేగంగా వాహనాలపైకి దూసుకెళ్లింది. మిర్యాలగూడలో నందిపాడు జంక్షన్ వద్ద శుక్రవారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కంటైనర్ అతివేగంగా వచ్చి నాలుగైదు వాహనాలను ఢీ కొట్టింది. దాంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

కంటైనర్ డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలు కావడంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ కంటైనర్ మహారాష్ట్రకు చెందిందిగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

MOST READ : 

  1. BIG BREAKING : ఇరు వర్గాల ఘర్షణ టెన్షన్.. టెన్షన్.. పోలీసుల భారీ బందోబస్తు..!

  2. Hyderabad : అంతరాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్ అరెస్ట్..!

  3. District collector : అక్రమ మట్టి తవ్వకాలపై జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. జెసిబిల సీజ్ కు ఆదేశాలు..!

  4. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఇసుక రీచ్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం..!

  5. Nalgonda : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ధార్ గ్యాంగ్ లీడర్ మహమ్మద్ అస్రఫ్ ఖాన్ అరెస్ట్..!

మరిన్ని వార్తలు