Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsహైదరాబాద్

Hyderabad : ప్రియురాలు ఇంటి ముందు ప్రియుడు ఆత్మహత్యాయత్నం..!

Hyderabad : ప్రియురాలు ఇంటి ముందు ప్రియుడు ఆత్మహత్యాయత్నం..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ లింగంపల్లి కి చెందిన సోను (21) డిగ్రీ స్టూడెంట్ లక్ష్మీ కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీ, బృందావనం కాలనీకి చెందిన అంబిక (21) ఎల్ ఎల్ బి స్టూడెంట్ ఇద్దరు గత మూడు సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు.

ప్రియురాలు ప్రియుడ్ని కాదనడంతో మనస్థాపన చెందిన ప్రియుడు గురువారం ప్రియురాలు ఇంటి ముందు ఉన్న మొదటి అంతస్తు పై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేసి ఫ్లోర్ క్లీనర్ త్రాగాడు. స్థానికులు గమనించి 100కు ఫిర్యాదు చేయడంతో. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పెట్రోల్ మొబైల్ హల్చల్ చేస్తున్న యువకుడ్ని మొదటి అంతస్తు పైకెక్కి అదుపులోకి తీసుకున్నారు.

వెంటనే 108 కి ఫోన్ చేయడంతో అంబులెన్స్ లో అతనికి ప్రథమ చికిత్స చేశారు. ఎస్ఐ పైడి నాయుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Galaxy Health insurance : అదిరిపోయే టాప్-అప్‌తో గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!

  3. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్‌పై పెరుగుతున్న నమ్మకం.. ఇన్వెస్టర్లను మరింతగా ఆకర్షిస్తున్న ముమెంటం ఇండెక్స్ ఫండ్స్..!

  4. Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!

  5. District collector : అనధికార ప్లాట్లు, లేఅవుట్ల వారికి శుభవార్త.. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి..!

మరిన్ని వార్తలు