క్రైంBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా
PDS : పిడిఎస్ బియ్యం భారీగా పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు..!

PDS : పిడిఎస్ బియ్యం భారీగా పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు..!
ధర్మారం, మన సాక్షి,
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నరసింహులపల్లి గ్రామంలో టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ టీం , . పెద్దపల్లి CSi శ్రీనివాస్ సంయుక్తంగా నర్సింహులపల్లి గ్రామంలో 264.70 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు.
వాహనాల తనిఖీ చేస్తుండగా లారీ B.No- AP 04 X 3153 గలది దారిలో వెళ్తుండగా దానిని ఆపి తనిఖీ చేయగా అందులో ప్రభుత్వం వారిచే సరఫరా చేస్తున్న పీడీఎస్ బియ్యం సంచులు గలవు. కాగా తరలిస్తున్న మొటం గురువయ్య , ముగ్గు శ్రీనివాస్ లు 264.70 క్వింటాళ్ల బియ్యం తరలిస్తున్నారు.
వాటి విలువ 10,32,330 రూపాయలు ఉంటుంది. శ్రీనివాస్ ఆర్.ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శీలం లక్ష్మణ్ తెలిపారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్. !
-
Runa Mafi : ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారికి రూ.10 లక్షల భీమా, రుణమాఫీ నిధులు మంజూరు..!
-
Ruthu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!
-
Ration Cards : రేషన్ కార్డులపై బిగ్ ట్విస్ట్.. లేటెస్ట్ అప్డేట్..!









