Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య..!

Miryalaguda : ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య..!

మిర్యాలగూడ, మన సాక్షి:

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మిర్యాలగూడ మండలంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిపల్లి గ్రామానికి చెందిన సికిని యాదగిరి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాత్రూంలోనే ఇనుప పైపుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. మృతుడు స్వగ్రామంలోనే బార్బర్ షాప్ పెట్టుకొని జీవిస్తున్నాడు.

మృతునికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య చనిపోయింది. మొదటి భార్య హోలీ పండుగ రోజు చనిపోయిందని బాధలో ఉరివేసుకొని చనిపోయాడని రెండో భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!

  2. TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

  3. Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!

  4. Smart Phone : స్మార్ట్ ఫోన్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆ మెసేజ్ అర్జెంటుగా డిలీట్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ..!

మరిన్ని వార్తలు