Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : రాత్రి వేళ అక్రమంగా ఇసుక తరలింపు..!
Miryalaguda : రాత్రి వేళ అక్రమంగా ఇసుక తరలింపు..!
మాడుగులపల్లి, మన సాక్షి:
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని మాడుగులపల్లి ఎస్ఐ కృష్ణయ్య హెచ్చరించారు. మండలంలోని తెల్లవారుజామున పాలేరు వాగు నుండి కల్వలపాలెం గ్రామానికి చెందిన వల్లంపట్ల గోపి, చిట్యాల సురేష్ లు ఇసుక అక్రమంగా తరలిస్తుండగా రెండు ట్రాక్టర్లను పట్టుకొని, స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
MOST READ :









