Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
రాజకీయంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణవరంగల్ గ్రామీణ జిల్లా

BREAKING : తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం అరెస్ట్..!

BREAKING : తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం అరెస్ట్..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్ అయ్యారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు.

నియోజకవర్గం ముఖ్య నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ను హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో రాజయ్య నివాసం వద్దకు భారీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేరుకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 800 కోట్ల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రజా పాలన బహిరంగ సభను 50 వేల మందితో నిర్వహించనున్నారు.

MOST READ :

  1. AP NEWS : మరీ ఇంత దారుణమా.. చదవట్లేదని కొడుకులను చంపిన తండ్రి..!

  2. Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!

  3. Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!

  4. PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!

  5. PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!

మరిన్ని వార్తలు