Breaking Newsక్రైంహైదరాబాద్
Hyderabad : మియాపూర్ లో భవనంపై వాకింగ్ చేస్తూ.. కిందపడి వ్యక్తి మృతి..!
Hyderabad : మియాపూర్ లో భవనంపై వాకింగ్ చేస్తూ.. కిందపడి వ్యక్తి మృతి..!
శేరిలింగంపల్లి , మన సాక్షి:
వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు రెండవ అంతస్తు నుండి కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూరి నగర్ లో చోటు చేసుకుంది. మియాపూర్ మయూరి నగర్ లోని దివ్య శక్తి అపార్ట్మెంట్స్ లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న శ్రీనివాసరాజు(53) ఉదయం 10 గంటల సమయంలో రెండవ అంతస్తులో వాకింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడడం జరిగింది.
తో కుటుంబ సభ్యులు గమనించి గాయాల పాలైన శ్రీనివాస్ రాజును సమీప హాస్పటల్ కు తరలించిగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించి మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
-
TG News : రైతులకు భారీ షాక్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
-
District collector : జిల్లా కలెక్టర్ వార్నింగ్.. రెండు రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే సీజ్..!
-
Mahila Rythu : మహిళా రైతులకు తెలంగాణ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్.. వారికి 50% రాయితీ..!
-
WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!









