క్రైంBreaking Newsసూర్యాపేట జిల్లా
Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం..!
Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం..!
మన సాక్షి, సూర్యాపేట :
సూర్యాపేట జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని వెంగమాంబ ఇటుక బట్టీలో చోటు చేసుకుంది. ఇటుక బట్టులో పనిచేస్తున్న బాలికపై బట్టి యజమాని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
మైనర్ బాలికను పట్టుకొని బట్టిలోకి యజమాని వెంకటరమణ లాక్కెళ్లడంతో బాలిక కేకలు వేయడంతో అతను పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ, ఫోక్సో, జువైనల్ జస్టిస్, లేబర్ యాక్ట్ కేసులు నమోదైనట్లు తెలిసింది.
బతుకు దెరువు కోసం బీహార్ నుంచి వచ్చిన వారిపై మద్యం మత్తులో యజమాని విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :
-
TG News : తెలంగాణ సర్కార్ షాక్.. 6729 మంది ఉద్యోగుల తొలగింపు.. ఉత్తర్వులు జారీ..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!
-
TG News : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. యువ వికాసం పథకానికి మీరు అర్హులేనా..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే డౌన్.. డిజిటల్ చెల్లింపుల్లో అంతరాయం..!
-
Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!









