Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : గోల్డ్ మళ్లీ డమాల్.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : గోల్డ్ మళ్లీ డమాల్.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. వరుసగా ధరలు పెరిగి లక్ష రూపాయలపైగా తులం బంగారం చేరువ అయిన విషయం తెలిసిందే. కానీ మళ్ళీ వరుసగా బంగారం ధరలు పడిపోతున్నాయి. దాంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బంగారం ధరలు రోజురోజుకు తగ్గుముఖం పట్టడంతో హైదరాబాద్ నగరంలో వ్యాపారాలు ఊపందుకున్నాయి. సోమవారం ఒక్కరోజే 100 గ్రా 24 క్యారెట్స్ బంగారం కు 6,800 రూపాయలు తగ్గింది.

హైదరాబాదులో 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారంకు 6200 తగ్గి సోమవారం 8,94,000 రూపాయలకు చేరింది. అదేవిధంగా 24 క్యారెట్స్ 100 గ్రాములు బంగారం కు 6,800 తగ్గి 9, 75,300 రూపాయలకు తగ్గింది.

హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాలలో సోమవారం (10 గ్రాముల) 24 క్యారెట్ తులం బంగారం కు 97,530 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం కు 89,400 రూపాయలుంది.

Similar News : 

  1. Gold Price : పడిపోయిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. ఎంతంటే..!
  2. Gold Loan : 30 నిమిషాల్లో గోల్డ్ లోన్.. రంగంలోకి ఆ సంస్థ..!
  3. Gold Price : మళ్లీ పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!
  4. Gold Price : దిగిరానున్న బంగారం ధర.. రూ.61 వేలకే.. భారీ ఊరట..!

మరిన్ని వార్తలు