Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం..!

Nalgonda : నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం..!

గుర్రంపోడు, మనసాక్షి :

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేపూర్ ఎక్స్ ఎక్స్ రోడ్ దగ్గర టు వీలర్ బైక్ మీద ముగ్గురు వ్యక్తులు వస్తుండడంతో లారీ ఢీకొట్టి మహిళా మృతి ఇద్దరికి తీవ్ర గాయాలైన వారిని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు

మృతి చెందిన మహిళను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని పంపించడం జరిగింది. గుర్రంపూడు మండలం పోచంపల్లి గ్రామంలో కోళ్ల ఫామ్ లో పనిచేస్తున్న అల్లుడు ఆరు నెలలు ప్రెగ్నెన్సీ ఉన్న కూతుర్ని చూడడానికి వచ్చిన మహిళ మృతి చెందడం జరిగింది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

MOST READ : 

  1. Farmer Registry : ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు.. ప్రారంభమైన ధరఖాస్తులు.. ఈ కార్డు ఉంటేనే పథకాలు..!

  2. Viral Video : ఏకలవ్య పాఠశాలలో పొట్టు పొట్టుగా కొట్టుకున్న మహిళా టీచర్లు.. (వైరల్ వీడియో)

  3. Rythu Bharosa : రైతు భరోసా పై అన్నదాతకు శుభవార్త.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!

  4. Miryalaguda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తి.. సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యం..!

మరిన్ని వార్తలు