Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsfood

Milk : ఎండాకాలంలో పాలు పాడవుతున్నాయా.. ఐతే ఇలా చేయండి..!

Milk : ఎండాకాలంలో పాలు పాడవుతున్నాయా.. ఐతే ఇలా చేయండి..!

మన సాక్షి:

ఎండాకాలంలో పాలు త్వరగా పాడవడం సహజం. పాలను ఎక్కువ సేపు తాజాగా ఉంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ చిట్కాలను తెలుసుకుందాం…

పాలు సాధారణంగా 1-2 రోజుల్లో పాడవుతాయి, ఎందుకంటే వేడి వల్ల బాక్టీరియా వృద్ధి చెందుతుంది.
1. పాలు కాచే ముందు పాత్రను శుభ్రంగా కడగాలి. మురికి పాత్రలో పాలు త్వరగా పాడవుతాయి.
2. పాలను రోజుకు 3-4 సార్లు కాచడం వల్ల పాడయ్యే అవకాశం తగ్గుతుంది.
3. కాచిన పాలను కొంచెం చల్లార్చి, ఆవిరి పోయిన తర్వాత మూత పెట్టాలి.
4. పాలు కాగుతున్నప్పుడు చిటికెడు బేకింగ్ సోడా వేయడం వల్ల పాలు పాడవకుండా ఉంటాయి.
5. పాత పాలను కాచేటప్పుడు కొద్దిగా కార్న్ ఫ్లోర్ జోడిస్తే పాడవకుండా ఉంటాయి.
6. కాచిన పాలను చల్లార్చి ఫ్రిజ్‌లో ఉంచాలి. నీటిలో చల్లబరచడం కూడా మంచిది.
7. ఫ్రిజ్‌లో పాలను టమాటా, నిమ్మకాయ వంటి పుల్లని పదార్థాలకు దూరంగా ఉంచాలి.

By : Banothu Santhosh, Hyderabad 

MOST READ : 

  1. Health: లంచ్ సమయంలో ఈ ఆహారం తిన్నారో.. అంతే సంగతులు..!

  2. Health : ఎండు చేపలా, పచ్చివా.. ఆరోగ్యానికి ఏవి మంచివి, గుండె జబ్బు వారికి..!

  3. Health : ఆరోగ్యంగా ఉండాలంటే 5 ఇంట్లో తయారుచేసిన పానీయాలు.. గుండె, మూత్రపిండాలు భద్రం..!
  4. Weight Loss: బరువు తగ్గాలనే వారికి బెస్ట్ ఫుడ్..
  5. !
  6. Peanuts: నానబెట్టిన వేరుశెనగలు తింటే.. మంచిదేనా..!

మరిన్ని వార్తలు