తెలంగాణBreaking News
Miryalaguda : సాయంకాలంలో సూర్యుడి కనువిందు..!
Miryalaguda : సాయంకాలంలో సూర్యుడి కనువిందు..!
మన సాక్షి :
వేసవిలో ఎండల తీవ్రత రోజుకు పెరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ప్రతిరోజు వర్షాలు పడుతున్నప్పటికీ ఎండల తీవ్రత మాత్రం భారీగా ఉంది. 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉదయం ఆరు గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సాయంత్రం 6 గంటలు అయినా కూడా ఎండ వేడిని కొనసాగుతూనే ఉంది.
కాగా మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత సూర్యుడు కనువిందు చేశాడు. సూర్యుడి ఆకారం అతి పెద్దగా కనిపించడంతో పాటు ఎర్రగా కనకనలాడుతూ ఉన్న ఉన్నట్లుగా ఉంది. అది చూసిన ప్రతి ఒక్కరు ఫోటోలు, వీడియోలలో బంధించుకున్నారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. 50శాతం సబ్సిడీ..!
-
NREGS : ఉపాధి హామీ సిబ్బందికి సర్కార్ గుడ్ న్యూస్..!
-
Anganwadi Workers : అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం భారీ శుభవార్త..!
-
TGSRTC : ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లొద్దని ఎవరు రూల్ పెట్టారు.. బస్సు ఎదుట మహిళ నిరసన.. (వీడియో)
-
Farmer Registry : ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు.. ప్రారంభమైన ధరఖాస్తులు.. ఈ కార్డు ఉంటేనే పథకాలు..!









