తెలంగాణBreaking Newsరాజకీయంహైదరాబాద్

KTR : కవిత లేఖ పై కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్..!

KTR : కవిత లేఖ పై కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్..!

మన సాక్షి, హైదరాబాద్ :

ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కెసిఆర్ కు ఆరు పేజీల లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయం రాజకీయాల వర్గాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. కాగా ఆమె రాసిన లేఖ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమి కాదని ఆయన చెప్పారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉఅందని, పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే లేఖలు రాయచ్చని వెల్లడించారు.

అదే విధంగా ప్రతి పార్టీలోనూ కోవర్టు ఉంటారని కేటీఆర్ పేర్కొన్నారు. అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడుకుంటేనే మంచిదని పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు కోవర్టులు వారంతట వారే బయటపడతారని తెలిపారు. దాంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధిష్టానానికి డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి సీఎం పదవిని కాపాడుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు.

MOST READ : 

  1. Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!

  2. Gold Price : తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. WhatsApp Chats : మీరు ఇలా చాట్ చేస్తున్నారా.. అయితే మీ బంధం బలహీన పడినట్లే.. ఎందుకో తెలుసుకోండి..!

  4. Pensions : పింఛన్ దారులకు శుభవార్త ఎప్పుడో.. ఆశగా ఎదురుచూపు..!

మరిన్ని వార్తలు