Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!

Miryalaguda : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

వేములపల్లి మండలంలోని సల్కనూర్ క్రాస్ రోడ్డు వద్ద మహర్షి విద్యా మందిర్ పాఠశాలలో 1997- 98 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు.

27 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా గురువులను సన్మానించారు. ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, హైమద్ అలీ, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాసచారి, శ్రీనివాస్, జానకిరామ్ రెడ్డి లను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దిలీప్ నాగరాజు, నగేష్, నిరంజన్ రెడ్డి, సంజీవరెడ్డి, చరణ్, శ్రీనివాస్, గిరిబాబు, శ్రీధర్, రమేష్ నాయక్, జలంధర్ నాయక్, సైదులు, శ్రీనివాస్ రెడ్డి, వినయ్, పురుషోత్తం, మహేశ్వర్ రెడ్డి, జలంధర్ రెడ్డి, వెంకన్న, రామ్ రెడ్డి, విజయ్, రజిత, నాగలక్ష్మి, ధనలక్ష్మి, శిరీష, రమాదేవి, సునీత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Seeds : నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా.. విత్తనాలు కొనే ముందు రైతులు ఏం చేయాలి..!

  2. తాటి ముంజల పోషక రహస్యం.. శారీరక శక్తికి, లైంగిక ఆరోగ్యానికి మంచిదేనా..!

  3. Devarakonda : చిరు వ్యాపారులకు సీరియస్ వార్నింగ్.. బందోబస్తు మధ్య రోడ్లపై తోపుడు బండ్ల తొలగింపు..!

  4. Gurukula : గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!

  5. TG News : బీఆర్ఎస్ అంటే.. డాడీ, డాటర్, సన్ పార్టీ.. కవిత లేఖ ఓ డ్రామా.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

  6. Miryalaguda : బాలింత మృతి సంఘటనపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. మిర్యాలగూడ శిరీష హాస్పిటల్ పై మెజిస్టేరియల్ విచారణ..!

మరిన్ని వార్తలు