తెలంగాణBreaking Newsక్రైంహైదరాబాద్

TG News : తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ ల బదిలీ..!

TG News : తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ ల బదిలీ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా అభిలాష్ బిస్ట్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గా శిఖా గోయల్, సిఐడి అడిషనల్ డీజీగా చారు సిన్హా, చార్మినార్ జోన్ డిఐజిగా తప్సీర్ ఇక్బాల్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి గా చైతన్యకుమార్, ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా కాంతిలాల్, మెదక్ జిల్లా ఎస్పీగా శ్రీనివాసరావు నియమితులయ్యారు.

MOST READ : 

  1. Cm Revanth Reddy : 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. సభ స్థలిని పరిశీలించిన రాచకొండ సిపి..!

  2. Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  3. Ration Cards : రేషన్ కార్డుదారులకు ఊహించని షాక్.. వారి కార్డులు రద్దు..!

  4. CM Revanth Reddy : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

  5. Rythu Bharosa : రైతు భరోసా, రైతు బీమా పై కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు