Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణవికారాబాద్ జిల్లా

Suicide : పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..!

Suicide : పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..!

కొడంగల్, మన సాక్షి:

కొడంగల్ నియోజకవర్గం, దౌల్తాబాద్ మండలం పరిధిలోగల గొక ఫస్లాబాద్ గ్రామానికి చెందిన గొల్ల మల్లప్ప  (55)  తన చెల్లెలు అయినటువంటి అనంతమ్మ తన అన్న మల్లప్పకు తెలియకుండా 25 గుంటల భూమిని తన చెల్లెలు అనంతమ్మ పట్టా తీసుకోవడం జరిగింది.

అప్పటి నుండి త్రాగుటకు అలవాటు పడి జీవితం పై విరక్తి చెంది జూన్ 16 .2025 నాడు క్షణికావేశంలో పొలం దగ్గర ఏదో గుర్తు తెలియని పురుగుల మందు త్రాగి పడిపోగా చికిత్స కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగింది.

చికిత్స పొందుతూ, సోమవారం రాత్రి 10:34 కు మరణించడం జరిగిందని అని గొల్ల మళ్ళప్ప కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని దౌల్తాబాద్ ఎస్సై ఏ రవి గౌడ్ తెలిపారు.

MOST READ :

  1. Suryapet : మున్సిపల్ సానిటరీ సిబ్బంది ఆకస్మిక తనిఖీ.. ఎల్ఎస్ బేకరీ కి రూ. 5000 జరిమానా..!

  2. District Collector : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఇండ్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో భారీ మార్పులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!

  4. Mahalakshmi : తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2500.. వారే అర్హులు.. ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  5. WhatsApp : వాట్సప్ సంచలన నిర్ణయం.. ఇక సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు.. తెలుసుకోండి..!

 

మరిన్ని వార్తలు