Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Kethepalli : కేతేపల్లి ఎస్సై బాధ్యతల స్వీకరణ.. ఎవరో తెలుసా..!

Kethepalli : కేతేపల్లి ఎస్సై బాధ్యతల స్వీకరణ.. ఎవరో తెలుసా..!

కేతేపల్లి, మన సాక్షి :

కేతేపల్లి ఎస్ఐగా సతీష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. శాంతియుత వాతావరణంలో మండల ప్రజలు జీవనం సాగించాలని సూచించారు. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన ఎస్ఐ శివ తేజ్ నల్లగొండ విఆర్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్గొండ సిసిఎస్ నుంచి బదిలీ పై వచ్చారు. నూతన ఎస్ఐకి స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు పడలేదా.. నో టెన్షన్.. ఇలా చేయండి..!

  2. Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ముమ్మర తనిఖీలు.. అంతా కల్తీ మయంగా గుర్తింపు.. వ్యాపారులకు నోటీసులు..!

  3. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Holiday : స్కూళ్లు, కాలేజీలకు శుక్రవారం సెలవు.. సడన్ గా నిర్ణయం..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో భారీ మార్పులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు