Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణహైదరాబాద్

TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు..!

TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు..!

మన సాక్షి , హైదరాబాద్ :

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు బుధవారం తీర్పు ఇవ్వనున్నది. ఏడాది కాలంగా తెలంగాణలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం లేదని దాఖలైన 6 పిటీషన్ లపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆయా పిటీషన్ లపై ఇప్పటికే హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వు ఉంచారు.

సోమవారం స్థానిక ఎన్నికల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల నిర్వహణకు సమయం కావాలని ప్రభుత్వం కోరడంతో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పిటీషనర్లు, ప్రభుత్వం, ఎన్నికల సంఘం వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం తీర్పును రిజర్వు పెట్టింది. అయితే బుధవారం న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి తీర్పు ఇవ్వనున్నారు.

MOST READ : 

  1. District collector : రైతు భరోసా సంబరాలకు నల్గొండ జిల్లా రైతులు.. జెండా ఊపిన జిల్లా కలెక్టర్..!

  2. Ration Cards : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై వారికి రేషన్ కట్..!

  3. Gold Price : తగ్గిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. యుద్ధం వల్లనేనా..!

  4. Power Cut : నేడు ఆయా ప్రాంతాల్లో విద్యుత్ కోత.. ఉదయం 10 గంటల నుంచే.. ఎప్పటివరకంటే..!

మరిన్ని వార్తలు