క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
BREAKING : ప్రేమ జంట ఆత్మహత్య..!
BREAKING : ప్రేమ జంట ఆత్మహత్య..!
కేతేపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలానికి చెందిన ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం కొండమడుగు పరిధిలోని రాగాల రిసార్ట్ లో ప్రేమ జంట ఆత్మహత్య కు పాల్పడ్డారు. రామంతపూర్ లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. కేతపల్లి మండల కేంద్రానికి చెందిన జంటగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.









