Breaking Newsviralజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : అర్ధరాత్రి నడిరోడ్డుపై యువకుల హల్ చల్.. ( వైరల్ వీడియో)

Miryalaguda : అర్ధరాత్రి నడిరోడ్డుపై యువకుల హల్ చల్.. ( వైరల్ వీడియో)

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో అర్ధరాత్రి యువకులు నడిరోడ్డుపై హల్ చల్ సృష్టించారు. అద్దంకి – నార్కెట్ పల్లి రహదారిపై వచ్చే వాహనాలను సైతం ఆపి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం, గంజాయి మత్తులో ఉన్న కొంతమంది యువకులు నడిరోడ్డు పై హల్ చల్ చేసినట్లు తెలిపారు.

రోడ్లపై హల్చల్ చేస్తున్న విషయాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యువకుల హల్ చల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఇద్దరు యువకులను మిర్యాలగూడ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

( వీడియో )

Viral Videos : 

  1. Viral Video : మంగళ స్నానమా.. శోభనం రాత్రా.. ఇంత బరితెగింపా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వైరల్ వీడియో)

  2. Viral Video : టీచర్ ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్.. (వైరల్ వీడియో)

  3. Viral Video : మెట్రో స్టేషన్లో ఇదేం పాడు పని రా బాబు.. (వీడియో వైరల్)
  4. Viral Video : భార్య ముందే రైలులో నిద్రిస్తున్న మరో యువకుడితో.. ఛీ ఛీ.. ఇదేం పని రా..!
  5. Viral Video : ఛీ..ఛీ.. హైదరాబాద్ మెట్రోలో రొమాన్స్.. అడ్డంగా బుక్ అయిన ప్రేమ జంట..!

మరిన్ని వార్తలు