క్రైంBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
Khammam : ఖమ్మం జిల్లాలో నాటు తుపాకుల కలకలం.. తుపాకులు స్వాధీనం..!

Khammam : ఖమ్మం జిల్లాలో నాటు తుపాకుల కలకలం.. తుపాకులు స్వాధీనం..!
కల్లూరు, (మన సాక్షి)
ఖమ్మం జిల్లాలో నాటు తుపాకుల కలకలం సృష్టించింది. తుపాకులను స్వాధీనం చేసుకోవడంతో పాటు పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురం గ్రామంలో జులై 25 శుక్రవారం రోజున లైసెన్స్ లేని నాటు తుపాకీ లు వినియోగిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులో కి తుసుకున్న కల్లూరు పోలీస్ లు. తాళ్లూరు వెంకటాపురం లో చాపల చెరువు వద్ద కాపలా ఉంటున్న ఘంటసాల లక్ష్మీ నారాయణ, ఘంటసాల పెద్దిరాజు లు అనే ఇద్దరు వ్యక్తులు వద్ద ఎటువంటి ఆయుధ లైసెన్స్ లు లేకుండా అక్రమంగా నాటు తుపాకీ లు మరియు గన్ పౌడర్ ఉపయోగిస్తున్న వ్యక్తులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి హరిత తెలిపారు.
MOST READ :
-
PMSBY : ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు.. మీరు అర్హులేనా..!
-
ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్.. మీడియా పేరుతో వసూళ్లు..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మేస్త్రి, సెంట్రింగ్ చార్జీల ఖరారు.. అధికంగా వసూలు చేస్తే చర్యలు..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. మున్సిపల్ ఉద్యోగుల సస్పెన్షన్.. మేనేజర్ కు షోకాజ్..!









