Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..!

Miryalaguda : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని కొత్తగూడెం జంక్షన్ వద్ద జరిగింది. రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం జంక్షన్ వద్ద స్టేట్ హైవే రెండు పైన రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. 30 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగి తెలుపు రంగు అంగి, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, అతని ఆచూకీ తెలిసినవారు 87126 70 189, 87126 70151 కు సంప్రదించాల్సిందిగా కోరారు.

MOST READ : 

  1. District collector : భూ భారతి పై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఆ సమస్యలు ఆర్డీవో పరిధిలోనే పరిష్కారం..!

  2. TG News : మావోయిస్టు సిద్ధాంతకర్త, పార్టీకి బ్యాక్ బోన్.. పాఠాలు నేర్పిన ఆమె లొంగిపోయారు..!

  3. Aadhaar Cards : ఆధార్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్.. సవరణలకు కేంద్రాల ఏర్పాటు..!

  4. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!

  5. Aadhaar Cards : ఆధార్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్.. సవరణలకు కేంద్రాల ఏర్పాటు..!

మరిన్ని వార్తలు