Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Power Cut : పేటలో రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

Power Cut : పేటలో రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

నారాయణపేట టౌన్ మనసాక్షి :

నారాయణపేట పట్టణంలో ఆదివారము ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు అంతరాయం ఉంటుందని స్థానిక ఏఈ మహేష్ గౌడ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు‌.

పట్టణం లోని చౌక్ బజార్, సరాఫ్ బజార్, దర్గా రోడ్డు మార్గంలో నూతన లైన్ ఏర్పాటు తోపాటు, దర్గా ప్రాంతంలో ఓకే చోటు ఉన్న మూడు విద్యుత్తు నియంత్రికలను వివిధ ప్రాంతాలకు మార్చుతున్నందున ఈ విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ పేర్కొన్నారు. విద్యుత్ హేచ్చు తగ్గులను నివారించేందుకు నియంత్రికలను మార్చుతున్నామని తెలిపారు. కావున ఈ విద్యుత్ అంతరాయానికి వ్యాపార వర్గాల వారు స్థానిక ప్రజలు సహకరించాలని ఏఈ కోరారు.

MOST READ : 

  1. Miryalaguda : శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి..!

  2. Dmart : డి మార్ట్ లో అతి తక్కువ చౌక ధరలకు సరుకులు కావాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!

  3. ACB : రూ.70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చెక్కిన సబ్ రిజిస్ట్రార్.. డాక్యుమెంట్ రైటర్..!

  4. PMKY : రైతుల ఖాతాలలోకి రూ.18 వేలు.. ఇలా చేస్తే చాలు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు