Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

High Court : కాళేశ్వరం పై సిబిఐ విచారణకు బ్రేక్.. కెసిఆర్ కు భారీ ఊరట..!

High Court : కాళేశ్వరం పై సిబిఐ విచారణకు బ్రేక్.. కెసిఆర్ కు భారీ ఊరట..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కాళేశ్వరం పై తెలంగాణ ప్రభుత్వం సిబిఐ విచారణ వెంటనే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం అప్పగించగా విచారణకు బ్రేక్ పడింది. కాళేశ్వరం నివేదికపై సిబిఐ విచారణకు హైకోర్టు బ్రేక్ వేసింది. దాంతో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, హరీష్ రావుకు భారీ ఊరట కలిగింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున అప్పటి వరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్, హరీష్ రావు కోరారు. అయితే వారి తరఫున న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత అక్టోబర్ 7వ తేదీ తర్వాత విచారణ ఉంటుందని హైకోర్టు పేర్కొన్నది. అప్పటి వరకు కమిషన్ ఆధారంగా కేసీఆర్ హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

MOST READ : 

  1. Agricultural Tools : వారికి వ్యవసాయ పరికరాలు 50 శాతం సబ్సిడీ.. ధరఖాస్తు ఇలా..!

  2. Shoes : షూస్ ఎంపిక ఎలా ఉండాలో తెలుసా.. ఇలా ఉంటేనే కొనండి..! 

  3. TG News : తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!

  4. Green Banana : పచ్చి అరటికాయ తినొచ్చా.. ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం.. తెలుసుకుందాం..!

  5. Banana : తొక్కే కదా అని తీసిపడేస్తున్నారా.. ఏం చేయాలో తెలిస్తే అస్సలూ వదలరు..!

మరిన్ని వార్తలు