Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి..!

Miryalaguda : ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించారు. బంగారుగడ్డలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన వారిలో స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, స్కైలాబ్ నాయక్, చల్లా అంజిరెడ్డి, రవి నాయక్, మొలాల అమృత రెడ్డి, బెజ్జం సాయి, అజహారుద్దీన్, గోదాల జానకి రామ్ రెడ్డి, రమేష్ నాయక్, రామకృష్ణ తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Suryapet : పెన్ పహాడ్ ఎంపీఓ గా బాధ్యతలు స్వీకరించిన బీస్ రాజేశ్వర్.. ఎవరో తెలుసా..!

  2. TG News : తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!

  3. High Court : కాళేశ్వరం పై సిబిఐ విచారణకు బ్రేక్.. కెసిఆర్ కు భారీ ఊరట..!

  4. CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. వారికి రూ.5 లక్షలు..!

  5. Holidays : విద్యార్థులకు మళ్లీ ఎగిరిగంతేసే న్యూస్.. వరుస సెలవులు..!

మరిన్ని వార్తలు