Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ
Karimnagar : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య..!
Karimnagar : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య..!
కరీంనగర్, మనసాక్షి :
కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రేకుర్తి (కొక్కెరకుంట) కు చెందిన నాగం భీరయ్య (55) గ్రామంలో మటన్ షాపు నడుపుతూ జీవనం కొనసాగిస్తుండేవాడు.
కుటుంబ కలహాలతో ఆదివారం బీరయ్య తన గొర్రెల షెడ్డు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం కరీంనగర్ లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
MOST READ:
-
Alumni : 34 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక..!
-
Nalgonda : రూ.232 కోట్లతో పోలీసు అధికారులకు, సిబ్బందికి క్వార్టర్స్..!
-
Nalgonda : మహిళలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభవార్త.. ఆయా రంగాల్లో వారికే ప్రాధాన్యత..!
-
Miryalaguda : మిర్యాలగూడ తొలి ఎంపీపీ, తొలి సర్పంచ్.. కన్నెగంటి రంగయ్య మృతి.. నేడు అంతక్రియలు..!









